In a setback to the YSR Congress party, Kurnool MP Butta Renuka has decided to call it a day in the Opposition party and is joining the Telugu Desam Party in the presence of Chief Minister N. Chandrababu Naidu in Vijayawada on Tuesday. <br />వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక ఈ రోజు (మంగళవారం) తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. <br />ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆమె టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు. ఉదయం పది గంటలకు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆమె అధికార పార్టీలో చేరనున్నారు.